మగువ మనస్సు మహాసముద్రం కన్న లోతైనది దూరానికి ప్రశాంతంగా వున్నా సంద్రం మనస్సులో బడభాగ్ని దాచి వున్చుతుంది. ఎగిసే అలల తన గల గల ద్వనులతో నిన్ను మైమరపిస్తుంది. అల ఎంత ఎగిసి నీ వైపే వచినట్టు వున్నా సంద్రన్ని వీడి రాదూ.
కనుల లోన పాపా నీవై నిదుర కరవు చేసావు నాకు గుండెలోన చేరిపోయి తియ్యని బాధ రేపావే నాలో చినుకు లాగా చేరి నాలో వరదలాగ మారవు నువ్వు తీరమింక చేరలేని బాటసారి అయితి నేను కంటి లోన వెలుగు అయ్యి దారి చూపు నాకు నువ్వు ఇంద్రదనస్సు లాగా నువ్వు చేరుకోవ నన్ను నేడు