నీపై ఇష్టాన్ని దాచలేక నా మనస్సు పడే హృదయవేదన
దాన్ని నీకు చెప్పాలని, చెప్పలేక నా కళ్ళు పలికె ఆలాపన
ఆ ఆలాపనే నన్ను నిదురకు దూరంచేసి చేసింది నీ ఊహలా
నీ ఊహలకు చేరువై నాకు నేనే అయ్యాను ఓ జ్ఞాపకంలా
ఏనాటికి చల్లరెనో నీ లోకంలో జ్ఞాపకంలా నేను పడుతున్న ఈ సంగర్షణ ?
నీ ఊహలకు చేరువై నాకు నేనే అయ్యాను ఓ జ్ఞాపకంలా
ఏనాటికి చల్లరెనో నీ లోకంలో జ్ఞాపకంలా నేను పడుతున్న ఈ సంగర్షణ ?