Friday, August 29, 2008

సాహిత్యం

సాగర సంగమము సాహితి గమనం
సమరాన్ని సైతము ఆపే అందెల రావం
అరుణం నుండి ఉదయించే చిరునవ్వుల గానం
కరుణ ప్రేమ కలిగిన కమ్మని కావ్యం

1 comment:

keerthana bhupathi said...

సాహిత్యం గురించి ఎంత చెప్పినా తక్కువే....
మీరు రెండు ముక్కల్లోనే చాలా బాగా చెప్పారు.