Wednesday, October 29, 2008

ఒంటరి బాటసారి

వెళుతున్న వెళుతున్న వస్తావా నాకోసం
రాచిలక నీకొరకై ఆరాటం నాకెంతో
కరుణించి నువ్వింకా వెన్నెలవై వెంచేయ్యి
నవ్వులతో నాపైన చిరుజల్లై తడిపెయ్యి

2 comments:

వర్మ said...

దయచేసి పోస్టింగ్ హెడింగ్ ను ఆంగ్లంలో రాయకండి. చూడటానికి చాలా ఎబ్బెట్టుగా ఉంది. తెలుగులో అంతబాగా కవిత రాసి టైటిల్ ఇంగ్లీషులో ఉంచటం ఏం బాగాలేదు. వీలైతే మీబ్లాగ్ పేరు కూడా "ఉదయించే సూర్యుడు" అని చక్కగా తెలుగులో పెట్టండి.....

తోటి బ్లాగ్ మిత్రునిగా, తెలుగుపైన అభిమానంతో, చనువుతో నాకనిపించింది చెప్పానండి తప్పుగా అనుకోకండేం...

కనకాజీ said...

నీ సందేసమునకు నేను మిక్కిలి సంతోషించితిని
నేను అది గమనించలేదు