Thursday, November 13, 2008

జన్మదిన శుభాకాంక్షలు

పసి పాపాయి మోము పసిడి కాంతుల నవ్వూ
మంచితనపు మారు పేరు కొత్తదనం కొసరు పేరు
పదహారణాల మన లావన్యనికి మరపు రాని రోజు
తెలియజెయ్యాలి తనకు శుభాకాంక్షలు మరోమారు

1 comment:

Unknown said...

చిరంజీవి లావణ్యకు జన్మదిన శుభాకాంక్షలు.