నిన్ను చూసిన క్షణానే నీ రూపును
మలిచాను నా హృదయంలో
ఓ మంచు శిల్పంలా
విధి ఆడే ఆటతో నీ రూపు ద్రవిభవించి చెరగని గాయం అవుతుంది నా లయలో
నా కన్నీరు ఉవ్వెత్తున ఎగసి నీ జ్ఞాపకాల బడభాగ్ని చిమ్ముతుంది నా కన్నుల సాగరంలో
నా కన్నీరుగా అయిన నిన్ను విడువలేని నా కన్నులు మారాయి తడి జాడేలేని ఓ ఎండమావిలా
2 comments:
బాగుంది.
super andi. mee blog naaku innallu telidu ippude chusa. so good..... cu. happy diwali...
Post a Comment