నా కవితకు ప్రాణం ఓ చెరగని రూపం
ఆ రూపపు లావణ్యం నన్ను మైమరపించే ఓ కావ్యం
ఆ కావ్యపు బందం నా అణువణువునా విహరించే ఓ జీవనరాగం
ఆ జీవనరాగం నన్ను చేరుకునేనా ఆరకమునుపే ఈ దీపం ?
ఆ రూపపు లావణ్యం నన్ను మైమరపించే ఓ కావ్యం
ఆ కావ్యపు బందం నా అణువణువునా విహరించే ఓ జీవనరాగం
ఆ జీవనరాగం నన్ను చేరుకునేనా ఆరకమునుపే ఈ దీపం ?
9 comments:
కవిత చాలా బాగుంది..
గీతిక
nice..:)
i like your blog and your work....
బాగా వ్రాశారు.. మీకు అభినందనలు..
వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యండి..
baaga raasaru..kaani chivvara "?" yenduku vesaaro ardham kaaledu...continue to write....all the best
thank you everyone.
kalapa lathika gaaru last line ame nannu eppudu cherutundi ani aduguthunnattu (question)
చాలా బాగుందండీ...
తెలుగు సాహిత్యాన్ని గురించిన బ్లాగ్స్ కోసం వెతుకుతుంటే ఇది కనిపించింది.
మీ మొదటి పోస్ట్ చూసాక ఇంకా చదవకుండా ఉండలేకపోయా....
చాలా బాగుంది మీ బ్లాగ్....
chaala baaagundi...
Post a Comment