అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి
ఎగసిపడే అల, నువ్వు నా దరికి చేరుకునేది ఎలా ?
చెదిరిపోని కల, నీ జ్ఞాపకాలు నన్ను వీడేది ఎలా ?
నన్ను బందించే వల, నీ ఊహలు నిజం చేసుకునేది ఎలా ?
తరలిరాని హల, నీకు నాపై జాలి లేకపోతె ఎలా ?
ఉదయించే సూర్యుదు గారు మీ కవిత చాలా బాగుంది, చిన్న విన్నపం అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఈ ట్యాగ్ లైన్ అర్ధం కాలేదు
@ తెలుగు పాటలు edaina avasaram anipisthe adi nerchukoni daanni srustisthunnamu amma laga.. manakunna experience manaki nannala eppudu helpful vuntadi decission teesukovadam lo
hi KanaKaji, ur Poetry z dam gud, keep it up Sir,
Post a Comment
3 comments:
ఉదయించే సూర్యుదు గారు మీ కవిత చాలా బాగుంది, చిన్న విన్నపం అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి ఈ ట్యాగ్ లైన్ అర్ధం కాలేదు
@ తెలుగు పాటలు edaina avasaram anipisthe adi nerchukoni daanni srustisthunnamu amma laga.. manakunna experience manaki nannala eppudu helpful vuntadi decission teesukovadam lo
hi KanaKaji, ur Poetry z dam gud,
keep it up Sir,
Post a Comment