కరగని మనస్సు నీది, దాని జ్ఞాపకాలు దాచిన హృదయం నాది.
కవులకు అందని లాస్యం నీది, ఆ మైకంలో మునిగిఉన్న మనస్సు నాది.
ఎగసిపడే కెరటం లాంటి ఊహలు నీవి, ఆ కడలిన దాగిన బడబాగ్ని మోసేది నేను.
నివురుగప్పిన నిప్పువి నీవు, దహిస్తావు అని తెలిసినా, నిన్ను వీడలేని తత్త్వం నేను.
3 comments:
알라신
so nice.....
లాస్యం అంటే నాట్యం అని అర్ధం.మరి మీ ఉద్దేశం ఏంటో
Post a Comment