Monday, February 16, 2009

కఠిన హృదయం

రాయి లాంటి మనసు కల నేను రమణి పైన గీతం రాయగలనా
మూగవోయిన నా గాత్రం ఆమె కొరకు పాడగలదా
కవ్వించే మనసు వున్నా ఆమె కఠిన శిలలాంటి నన్ను కరిగించగలదా

2 comments:

చిలమకూరు విజయమోహన్ said...
This comment has been removed by the author.
చిలమకూరు విజయమోహన్ said...

తప్పులెన్నుతున్నానని అనుకోకపోతే ’కఠిన’ అని రాయాలి