విరహ వేదనతో , భారమైన హృదయముతో నా ఊహలు సప్త సముద్రాలూ ఈది
నా ప్రియురాలి మనసుని చేరి ఆమె మృదుమధురమైన స్పర్శతో పులకించి పోవాలని
ఆమె వెన్నెల వెలుగులతో ఈ చీకటిని వీడి చిరునవ్వుల తీరం చేరాలని తపించే
ఈ బాటసారిని కరుణించి ఆమె, చిరునవ్వుల జల్లై నన్ను తడిపెయ్యగా వచ్చేనా ?
2 comments:
ఏవిటండి!!!!అప్పుడే...just kidding,nice..
Thank you padamrpita
Post a Comment