నీ నవ్వుల గలగలలతో నాకు నిదురని దూరం చేశావు
మౌనంగా ఉండే నా పెదవులను అనుక్షణం నీ పేరే తపించేల చేశావు
హృదయం పగిలేల సవ్వడి చేస్తూ ఊహల్లో నాట్యం చేస్తున్నావుమౌనంగా ఉండే నా పెదవులను అనుక్షణం నీ పేరే తపించేల చేశావు
నీవు లేకుండా నా జీవితం ఇక సాగదేమో అనుకునేల చేస్తున్నావు
నీవు నాకు లేవు అని తెలిస్తే ఇక నేను లేనేమో అనుకుంటున్నాను
4 comments:
కవిత బాగా రాసారు.. ఆ బొమ్మ భాను ప్రియ గారిది కదండీ...కవిత బాగా రాసారు..
Avunu Bhanu priya.
Thank you very much for your compliment
evarini antha ghadam ga aradincharandi?
Post a Comment