Sunday, May 2, 2010

ఆలాపన

నీ కంటి చూపుల వెలుగులతో చీకటి అనేది లేకుండా చేశావు
నీ నవ్వుల గలగలలతో నాకు నిదురని దూరం చేశావు
మౌనంగా ఉండే నా పెదవులను అనుక్షణం నీ పేరే తపించేల చేశావు
హృదయం పగిలేల సవ్వడి చేస్తూ ఊహల్లో నాట్యం చేస్తున్నావు
నీవు లేకుండా నా జీవితం ఇక సాగదేమో అనుకునేల చేస్తున్నావు
నీవు నాకు లేవు అని తెలిస్తే ఇక నేను లేనేమో అనుకుంటున్నాను

4 comments:

శివ చెరువు said...

కవిత బాగా రాసారు.. ఆ బొమ్మ భాను ప్రియ గారిది కదండీ...కవిత బాగా రాసారు..

కనకాజీ said...

Avunu Bhanu priya.
Thank you very much for your compliment

కనకాజీ said...
This comment has been removed by the author.
meenu said...

evarini antha ghadam ga aradincharandi?