Sunday, December 4, 2011

నా ఇష్టం...


ఆకలి దప్పిక తీర్చిన అమ్మంటే నాకిష్టం
నడక నడత నేర్పిన నాన్నంటే నాకిష్టం
భవిత భావం భోదించిన గురువంటే నాకిష్టం
కష్టము సుఖము ఒసంగిన భగవంతుడంటే నాకిష్టం
కల్ల కపటము తెలియని పిల్లల నవ్వులంటే నాకిష్టం
అన్నో కొన్నో ఇష్టాలకు దూరమై కష్టంగా నాకున్న,
ఇష్టమైనవాళ్ళకి కష్టం రానివ్వకుండా చూడటం నాకింకా ఇష్టం.

6 comments:

Disp Name said...

'ఉదయించే సూర్యుడు' నా కిష్టం!

చీర్స్
జిలేబి.

తెలుగు పాటలు said...

మనసుకు నచ్చిన కవిత రాసే కనకాజి అంటే నాకిష్టం... కవిత బాగుంది మీకు నా అభినందనలు.

రసజ్ఞ said...

ఇష్టం మీద కవితరాసి మాకంతగా ఇష్టాన్ని ఏర్పరిచిన మీ కవితంటే నాకు ఇష్టం!

శృతి said...

chaala bagundi aandi. mee kavitalu ani super. wish u good luck.

శృతి said...

super andi, mi kavitalanni fantastic.

Deepika Reddy said...

nice........,