నీ కంటి పాపలో నేను
ప్రపంచాన్ని మరచి నీ కళ్ళల్లోకి చూస్తూనన్ను తాకే నీ వెచ్చని శ్వాసను ఆస్వాదిస్తూనీ కరములను నా కరములచే గట్టిగ హత్తుకొని నువ్వునీ ప్రేమ నాకు మాత్రమే సొంతం అనుకుంటూభీతన్నది లేక నీ కనురెప్పమాటున నిదురించాలనుకున్నానుదైవం ఈర్షతో విధి అనే ఆట ఆడుతూమట్టిబొమ్మలం అని మనస్సులు విరిచేస్తూనిన్ను నా నుండి వేరుచెయ్యాలని ఆకాంక్షిస్తుంటేబీరువల్లే పారిపోక ఒక్క క్షణం ఆగమనినీ వియోగము కలిగించక మునుపే నా ఊపిరి గైకొనమంటాను
2 comments:
nice..nice..nice!
bagundi andi
Post a Comment