అవసరం సృష్టికి తల్లి అనుభవం తెలివికి తండ్రి
కన్ను మూసిన తెరచిన కంటి పాపను వీడలేము
నా కంటి పాపా దూరమై నా కన్నీరాయెను మున్నేరు
ఆ మున్నేరులో మునకలేస్తూ దూరమయ్యాను నా లక్ష్యాలను
లక్ష్యం మరచిన ఎదురీదాలి చేరేందుకు నా కలవైన నిన్ను
బావుంది.చేరగలిగితే ఎంత దూరమైనా ఈదాలి...
Look beautiful, thanksrental mobil bandung
Post a Comment
2 comments:
బావుంది.
చేరగలిగితే ఎంత దూరమైనా ఈదాలి...
Look beautiful, thanks
rental mobil bandung
Post a Comment